Surprise Me!

Netizens కి బాధ్యతాయుతంగా రిప్లై ఇస్తున్న Ravichandran Ashwin || Oneindia Telugu

2021-05-07 146 Dailymotion

Ravichandran Ashwin Offers To Buy N95 Masks For The Needy, Asks Fans For Ways To Distribute Them
#Ashwin
#RavichandranAshwin
#Teamindia
#N95masks

కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే విషయంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా మహమ్మారికి సంబంధించి ట్విటర్ వేదికగా అభిమానులకు పలు సూచనలు చేశాడు. బట్టతో తయారు చేసిన మాస్క్ లు కాకుండా ఎన్ 95 మాస్క్ లను వాడాలని కోరాడు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు.

Buy Now on CodeCanyon